Sunday, June 28, 2009

సుస్వాగతం..

సుస్వాగతం..
నేను చాలా రోజుల నుండి తెలుగు బ్లాగులు చదువుతున్నా..
నాకు కూడా ఏదో రాయాలనిపించి ఈ బ్లాగు మొదలుపెట్టా..
ఏమి రాయాలో ఇంకా ఏమి అనుకోలేదు.

నా బ్లాగు పేరు గురించి.. నాకు నచ్చిన పాట మేఘసందేశం లోని "ముందు తెలిసెనా .. ప్రభూ.."
ఆ పాట పల్లవే నా బ్లాగు పేరు.

ధన్యవాదములు,
శ్రీవత్సవ.

3 comments:

  1. శ్రీవత్సవ గారూ,
    నాకు యెంతో ఇష్టమైన సినిమాలో చాలా ఇష్టమైన పాట పల్లవిని మీ బ్లాగు శీర్షిక గా అలంకరించుకున్నారు.. బ్లాగు ప్రారంభించినందుకు అభినందనలు.. రాస్తూ ఉండండి...

    ReplyDelete
  2. శ్రీవాత్సవ గారు..
    ముందుగా బ్లాగ్ ప్రారంభించినందుకు అభినందనలు..
    నాకెంతో ఇష్టమైన పాట..
    మీ బ్లాగ్ పేరుగా పెట్టుకున్నారు ..చాల బాగుందండి..
    పాత పాటలకి ఇంకా ఈ కాలం అభిమనులున్నారంటే చాల సంతోషంగా వుంది..
    ఆ పాట లాగే మీ బ్లాగ్ కూడా అందంగా కొనసాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా..

    ReplyDelete
  3. good continue.....


    www.tholiadugu.blogspot.com

    ReplyDelete