Sunday, June 28, 2009

సుస్వాగతం..

సుస్వాగతం..
నేను చాలా రోజుల నుండి తెలుగు బ్లాగులు చదువుతున్నా..
నాకు కూడా ఏదో రాయాలనిపించి ఈ బ్లాగు మొదలుపెట్టా..
ఏమి రాయాలో ఇంకా ఏమి అనుకోలేదు.

నా బ్లాగు పేరు గురించి.. నాకు నచ్చిన పాట మేఘసందేశం లోని "ముందు తెలిసెనా .. ప్రభూ.."
ఆ పాట పల్లవే నా బ్లాగు పేరు.

ధన్యవాదములు,
శ్రీవత్సవ.